Logo
Date of Publish : 23 November 2022, 5:33 pm
Editor : Sake Naresh

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు, రంగంలోకి దిగినా షేక్ మహబూబ్ మస్తాన్

      ఆత్మకూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలో ఆత్మకూరు నుండి సోమశిల వెళ్ళే ప్రధాన రోడ్డులో పాత దేవరాయపల్లి వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు ప్రక్కన ఉన్న పొలాల ఉండే బంక మట్టి రోడ్డు మీదకు పేరుకోపోవడం జరుగుతోంది. దీని వలన ద్విచక్ర వాహనదారులు జారీ పడుతుండడం గమనించిన అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ పంచాయితీ అధికారులకు సమాచారం ఇచ్చి, ఆ బంక మన్నుని  తీసేయాలని కోరారు. అధికారుల నుండి స్పందన రాకపోవడంతో  రోడ్డు మీద పేరుకుపోయిన మట్టిని తొలగించడం జరిగింది. అదే విధంగా వర్ష కాలంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, రోడ్డు, భవనాలు సంబంధించి అధికారులు కానీ, గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలి జనసేన పార్టీ తరపున తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉండే జనసైనికులు కూడా రోడ్డు మీద మట్టిని తొలగించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com