Logo
Date of Publish : 30 October 2023, 8:52 pm
Editor : Sake Naresh

సంపత్ కుమార్ కి సేవా రత్న నేషనల్ అవార్డు

   అనంతపురం ( జనస్వరం ) : ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణలో రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జనసేన పార్టీకి చెందిన అనంతపురం కార్యదర్శి సంపత్ కుమార్ కి సేవా రత్న నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. సభలో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో నేనెప్పుడూ ముందుంటాను ఆయన తెలిపారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణకి, జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ విజయలలితకి ధన్యవాదాలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com