Logo
Date of Publish : 18 December 2020, 2:26 pm
Editor : Sake Naresh

ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చెయ్యండి : రైల్వే కోడూరు జనసేన నాయకులు

ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చెయ్యండి : రైల్వే కోడూరు జనసేన నాయకులు

                నివర్ తుఫాను కారణంగా రైల్వేకోడూరు చుట్టూ ప్రవహిస్తున్న ఏరులు పొంగి పొరలి ప్రవహించి అక్కడక్కడ సుడిగుండాలు ఏర్పడి ఖచ్చితమైన లోతు తెలియని గుంతలు నీటితో నిండి ఉన్నాయి. ఈ మధ్య వరుస ఘటనలలో ఇద్దరూ యువకులు ప్రాణాలను కోల్పోవడం జరిగింది. గతంలో ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను  అక్రమంగా తరిలించారు. అవి కాస్త ఇప్పుడు మృత్యుకూహరాలు లా మారి పిల్లల ప్రాణాలు నీ బలి తీసుకుంటున్నాయి. కావునా జరగాల్సిన నష్టం జరిగిపోయాక నష్ట నివారణ చర్యలను చేపట్టడం అంటే ముందస్తుగా ప్రమాదాలను నివారించేందుకు ప్రమాద స్థలాలను గుర్తించి బోర్డులను ఏర్పాటు చేయవలసిందిగా డిప్యూటీ మండల రెవెన్యూ అధికారి అయినా శివరాం గారికి జనసేన పార్టీ కార్యకర్తలు వినతిపత్రాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేనపార్టీ కార్యకర్తలు మర్రి రెడ్డి ప్రసాద్, దళిత నాయకులు మహేష్. నగిరిపాటీ, పవనిజం హేమంత్, బాల శెట్టి వెంకీ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com