ఆచంట ( జనస్వరం ) : భారతరత్న డా.బి.అర్ అంబేత్కర్ 131వ జయంతి సందర్భంగా మండలంలోని గుమ్మలురు గ్రామములో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉంటుందని చెప్పారు. ఆయన ఆశయాలు మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు పిల్లలు అందరు మంచిగా చదువు కోవాలని తద్వారా జ్ఞానంపార్చన చేయాని చెప్పారు. అప్పుడే మనమందరం అంబేద్కర్ ఆలోచనకి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుడాల రాజేష్, కడలి రాంబాబు, వార్డ్ మెంబర్ దార్లంక శ్రీలక్ష్మి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com