Logo
Date of Publish : 15 April 2022, 9:22 am
Editor : Sake Naresh

జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

          ఆచంట ( జనస్వరం ) : భారతరత్న డా.బి.అర్ అంబేత్కర్ 131వ జయంతి సందర్భంగా మండలంలోని గుమ్మలురు గ్రామములో గల అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉంటుందని చెప్పారు. ఆయన ఆశయాలు మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు పిల్లలు అందరు మంచిగా చదువు కోవాలని తద్వారా జ్ఞానంపార్చన చేయాని చెప్పారు. అప్పుడే మనమందరం అంబేద్కర్ ఆలోచనకి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుడాల రాజేష్, కడలి రాంబాబు, వార్డ్ మెంబర్ దార్లంక శ్రీలక్ష్మి కార్యకర్తలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com