Logo
Date of Publish : 21 August 2020, 2:07 pm
Editor : Sake Naresh

తిరువూరు నియోజకవర్గంలో మెగా యువత, జనసైనికుల ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం

తిరువూరు నియోజకవర్గంలో మెగా యువత, జనసైనికుల ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం

               తిరువూరు నియోజకవర్గం, చీమలపాడు మండలం చిరంజీవి యువత, జనసైనికుల ఆధ్వర్యంలో చిరంజీవి గారి 65వ సం.. పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా మరియు సహాయక కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది.  అందులో భాగంగా ఈ రోజు గారి జన్మదిన వజ్రోత్సవాలలో  గవర్నమెంట్  కరోనా ఆసుపత్రిలో  విస్కృతంగా  సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీ ఆయా గారికి, ఏ యన్ యమ్ గారికి, ఆశ వర్కర్స్ కు పండ్లు మరియు కూరగాయలు పంపిణీ కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో క్రిష్ణ జిల్లా (పశ్చిమ) చిరంజీవి యువత ఉపాధ్యక్షులు - శ్రీ పగడాల లక్ష్మణరావు గారు, అధికార ప్రతినిధి శ్రీ మనుబోలు శ్రీనివాసరావు గారు, తిరువూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ చింతలపాట్టి వెంకట క్రిష్ణ గారు, తిరువూరు నియోజకవర్గ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుడు శ్రీ మేకల రామారావు (జాన్) గారు, ఏ. కొండూరు మండల చిరంజీవి యువత ఉపాధ్యక్షులు శ్రీ లకావాతు విజయ్ గారు, గంపలగూడెం జనసేన పార్టీ యూత్ నాయకులు శ్రీ చింతలపాట్టి మాధవ్ గారు, ఏ. కొండూరు మండలం రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ అధ్యక్షులు శ్రీ ములగపాటి రాజేష్ గారు మరియు మేకల తరుణ్,గంపలగూడెం మండలం చిరంజీవి యువత శరత్ఉట్టికొండ క్రిష్ణ గారు, శరత్, అశోక్, సురేంద్ర, వర్దన్, వంశీ మరియు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొని జయప్రదం చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com