శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బూత్ స్థాయి పర్యవేక్షణ మరియు విధి విధానాలు అంశాలపై చర్చించి అందరికీ అవగాహన కల్పించటం జరిగింది. తదనంతరం జనసేన పార్టీ పిఎసి సభ్యులు కన్వీనర్ కొణిదెల నాగబాబు జన్మిదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యకరమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ డివిజన్ అద్యక్షులు మరియు వీర మహిళలు జనసైనికులు పాల్గొనటం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com