Logo
Date of Publish : 24 December 2021, 4:00 pm
Editor : Sake Naresh

ఒంగోలు జనసేనపార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

   ఒంగోలు, (జనస్వరం) :  ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి ఆదేశాలు మేరకు ఈరోజు ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయిబాబా గారి అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సుంకర సాయిబాబా గారు మాట్లాడుతూ యేసు ప్రభువుని దీవెనలతో ప్రజలందరూ కరోనా నుండి బయటపడి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ప్రకాశం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి, మరియు జనసేన నాయకులు ఆంజనేయులు వల్లంశెట్టి, పిల్లి రాజేష్, అరవింద్ బాబు ముత్యాల, కంకట సురేష్, సురే ఏడుకొండలు, చన్నంశెట్టి మురళి, మేడిశెట్టి సుబ్బారావు, ముత్యాల సురేష్, నరేంద్ర పోకల, భూపతి రమేష్, మాల్యాద్రి నాయుడు, ఈదుపల్లి నాగరాజు, మరియు జనసేన వీర మహిళలు ప్రమీల, కోమలి, ఉష తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com