కదిరి, (జనస్వరం) : కదిరి జనసేనపార్టీ కార్యాలయంలో జరిగిన 34 వ వార్డు సమావేశంలో అవార్డు కమిటీని ఎంపిక చేయడం జరిగింది. వార్డు అధ్యక్షులుగా హరి బాబు, ఉపాధ్యక్షులు : C. రాజశేఖర, P. కుమార్, ప్రధాన కార్యదర్శులుగా S. నరసింహులు, J. సాయి, మచ్చా విశ్వనాథ్, పసుపులేటి చక్రపాణి, కార్యదర్శులుగా M. కిరణ్ కుమార్, M. ప్రదీప్ కుమార్, P.వీరమహేష్, B. సాయికుమార్, సంయుక్త కార్యదర్శులుగా రఘునాథ్, కేశవ, హేమంత్, V.నరసింహులు, సోషియల్ మీడియా సబ్యులగా J. నరేష్, చెన్న కేశవ కార్యవర్గ సభ్యులుగా మహేష్, పెద్దిరెడ్డి, చిన్నా రెడ్డి, శ్రీకాంత్, U.వేణుగోపాల్, ఇంద్ర, అంజి, Y. అంజి, అనిల్ కుమార్, ప్రసాద్, ఖలీల్, నాగార్జున, ప్రవీణ్ కుమార్, P. రాజు, శివ, రోహిత్, దత్త లను ఎంపిక చేసి వారిని కదిరి జనసేనపార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా వార్డులోని సమస్యలను తమదృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేటందుకు కృషి చేస్తామని అలాగే మీరు ఎవరి ఒత్తిడికి భయపడాల్సిన అవసరం లేదని పార్టీ మీకు అన్ని విధాల సహకరిస్తుందని తెలియజేశారు. అలాగే మనం అంతా కలిసికట్టుగా పార్టీ బలోపేతం కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు చలపతి కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ్, కిన్నెర మహేష్ పరకాల రాజేంద్రప్రసాద్, చక్రధర్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com