Logo
Date of Publish : 06 January 2022, 2:49 am
Editor : Sake Naresh

జనసేనపార్టీ క్యాలెండర్ ను గడప – గడపకు అందచేసిన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి

   తిరుపతి, (జనస్వరం) : చిత్తూరు జిల్లా, తిరుపతి నియోజకవర్గంలో జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అద్దం పట్టేలా పార్టీ సిద్ధాంతాలు ప్రతిబింబించేలా 2022 క్యాలెండర్ రూపొందించి వాటిని ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉంచేలా చేపట్టిన నగరి నాయకుల ఆశయానుసారం తిరుపతి నియోజకవర్గంలో నూతన సంవత్సరం క్యాలెండరును రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, వీరమహిళ చరిష్మా మరియు జనసైనికులు గడప - గడపకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనపార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లాలని, అలాగే రాబోయే రోజుల్లో జనసేనపార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com