Logo
Date of Publish : 13 October 2021, 2:57 pm
Editor : Sake Naresh

అర్హులైన వారి పింఛన్లును తొలగించిన ఏపీ సర్కారుపై MRO గారికి ఫిర్యాదు చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి

   విజయనగరం, (జనస్వరం) :  విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాము గ్రామములో అర్హులు అయిన వారి పింఛన్లును తొలగించిన సర్కారు పై హైకోర్టు లాయర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని గారు MRO గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ఏ‌పీ ప్రభుత్వం ప్రతి గ్రామములోను అర్హులైన పింఛన్లను అన్యాయంగా తొలగించడం దారుణమన్నారు. అలాగే శివరం అనే గ్రామ పంచాయతీలో జనసేన సైనికులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీమతి  పాలవలస యశస్విని గారు ముఖ్యఅతిథిగా  హాజరయ్యారు. ఈ కార్యక్రమములో పెద్ది వెంకటేష్, బోడసింగి రామకృష్ణ, తవిటి నాయుడు, రేగిడి లక్ష్మణ్ రావు, ఉపేంద్ర, రాంబాబు, ఏసు, చిన్నం నాయుడు, వినోద్ కుమార్, గణేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com