Logo
Date of Publish : 05 July 2023, 3:23 pm
Editor : Sake Naresh

చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం

           ధర్మవరం ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 1,2 వ వార్డ్స్ శాంతి నగర్ లో నిర్వహిస్తూ మైనారిటీ సోదరుల,చేనేత కార్మికుల,భవన కార్మికుల కష్టాలు తెలుసుకుని తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే వారికి న్యాయం చేస్తామని అలాగే యువత భవిష్యత్తుకు, బడుగు బలహీన వర్గాలకు, చేనేతలకు, మైనారిటీ సోదరులకు అండగా నిలబడతామని అలాగే ధర్మవరంలో జరుగుతున్న దోపిడీలు దౌర్జన్యాల గురించి తెలుసుకుని భవిష్యత్తులో ధర్మవరంలో ఎలాంటి దౌర్జన్యాలు,రౌడీయిజాలు లేకుండా ధర్మవరాన్ని కాపాడుకునే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ప్రజలకు తెలియజేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com