Logo
Date of Publish : 08 July 2022, 3:26 pm
Editor : Sake Naresh

సేవ్ ధర్మవరం కార్యక్రమం – 10 వ రోజు

      ధర్మవరం ( జనస్వరం ) :  నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం 10 వ రోజు 13 వ వార్డ్ యాదవ వీధిలో నిర్వహించారు. భవన, మైనారిటీ, చేనేత కార్మికుల కష్టాలను మరియు రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకులు, గ్యాస్ ధరలు అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన ప్రజల కష్టాలను తెలుసుకొని ఇవన్నీ తప్పకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల బి‌జే‌పి నాయకులపై జరిగిన దాడిలో గాయపడిన డిష్ రాజు గారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తొండమల బాబు, నాయక్, లక్ష్మి పతి, జబి, అఖిల్,అరుణ్, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, మండల కన్వీనర్స్ D.నాగ సుధాకర్ రెడ్డి, పూర్రం శెట్టి రవి, చంద్రబాబు నాయుడు, మెరియల లక్ష్మీనారాయణ, జయరామ్ రెడ్డి, పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, బండ్ల చంద్రశేఖర్, నీలురు లక్ష్మీనారాయణ, శివశంకర్, గంగాధ,ర్ పట్టణ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com