Logo
Date of Publish : 23 January 2023, 3:15 pm
Editor : Sake Naresh

కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సత్తెనపల్లి జనసేన నాయకులు

           సత్తెనపల్లి, (జనస్వరం) : ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తూ సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొన్ని రోజుల క్రితం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సరైన వివరాలు లేకపోగా, కొన్ని లోపాల వల్ల బొల్లారం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందలేదు. ఆ విషయమై బొల్లారం గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు కోటా శ్రీనివాసరావు సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావుకి తెలియచేయగా వెంటనే వారికి ఆర్ధిక సహాయం అందించి వారి పిల్లల చదువులకు, వారి కుమార్తె వివాహ సమయానికి ఆర్థికంగా తాను సాయం చేస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి వారి హృదయాల లో ధైర్యాన్ని నింపారు. అంతే కాకుండా ముప్పాళ్ళ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు శిరిగిరి పవన్ కుమార్ కూడా మానవత్వంతో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి 50 కేజీ ల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కోట తిలక్, నరికల్ మండలం వైస్ ప్రెసిడెంట్ రఫీ, రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు షేక్ జాన్ పీరా షేక్ సైదా సురేషు డేవిడ్ మహేష్, జనసైనికులు పాల్గొన్నారు.సత్తెనపల్లి, (జనస్వరం) : ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తూ సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొన్ని రోజుల క్రితం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సరైన వివరాలు లేకపోగా, కొన్ని లోపాల వల్ల బొల్లారం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందలేదు. ఆ విషయమై బొల్లారం గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు కోటా శ్రీనివాసరావు సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావుకి తెలియచేయగా వెంటనే వారికి ఆర్ధిక సహాయం అందించి వారి పిల్లల చదువులకు, వారి కుమార్తె వివాహ సమయానికి ఆర్థికంగా తాను సాయం చేస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి వారి హృదయాల లో ధైర్యాన్ని నింపారు. అంతే కాకుండా ముప్పాళ్ళ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు శిరిగిరి పవన్ కుమార్ కూడా మానవత్వంతో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి 50 కేజీ ల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కోట తిలక్, నరికల్ మండలం వైస్ ప్రెసిడెంట్ రఫీ, రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు షేక్ జాన్ పీరా షేక్ సైదా సురేషు డేవిడ్ మహేష్, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com