Logo
Date of Publish : 14 January 2022, 5:05 pm
Editor : Sake Naresh

పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి రంగోలి పోటీలు

- విజేతలకు బహుమతులు అందించిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి 

    పిఠాపురం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు పట్టణంలో సంక్రాంతి పండుగలు సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా ఆధ్యాత్మికతను ప్రబోధిస్తాయి అని పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పేర్కొన్నారు. గొల్లప్రోలు పట్టణం జనసైనికుల ఆధ్వర్యంలో రంగవల్లులు ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ శేషుకుమారి మాట్లాడుతూ ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ వారి జన సైనికులకు నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతి పండగ ధనుర్మాసం నెల రోజులను ముగ్గుల మాసంగా పిలుస్తూ.. ప్రతి ఇంటా ముగ్గులతో అలంకరిస్తారు అని అన్నారు. అలాగే ఈ సంక్రాంతి అన్నది ప్రతి ఒక్కరికి ఆదర్శమైన పండగ. అలాగే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఒమైక్రాన్ కోవిడ్ తీవ్రత పెరుగుతోందని కావున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ పండగ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంతున్నానని తెలియజేశారు. అనంతరం ముగ్గులు పోటీలో పాల్గొన్న ఆడపడుచుల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో..కీర్తి చంటి, వినుకొండ అమ్మాజీ, సిహెచ్ శిరీష,జనసేన పార్టీ గొల్లప్రోలు మండలం అధ్యక్షులు అమరది వల్లి రామకృష్ణ, పుణ్యంమంత్రుల సూర్యనారాయణ మూర్తి, యాండ్రపు శ్రీనివాస్, మేళం బాబి, సి.హెచ్ నవీన్, జై.వరలక్ష్మి, జై.చక్ర వేణి, యూ.శ్రీ లక్ష్మ వి.సూర్యకాంతం, వీరసత్య, నాగమణి, సాయి, సత్య, రాధా, శివ, చక్కవని, జ్యోతి శివ దుర్గ, ఆదిలక్ష్మి, దేవి, దుర్గా, శ్రీ లక్ష్మి, వాణి, వీర వెంకట లక్ష్మి, రాధ, వీరలక్ష్మి, పూర్ణ శ్రీ, బాబి, కగాయలత, బి నాగమణి, నవ్య, మౌనిక, వీరకుమారి, మహాలక్ష్మి, ప్రదీప్,శివ రెడ్డి, జనసైనికులు నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com