Logo
Date of Publish : 17 January 2023, 3:36 pm
Editor : Sake Naresh

తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో జనసేనపార్టీ ఆధ్వర్య౦లో సంక్రాంతి ముగ్గులు పోటీలు

          అల్లవరం, (జనస్వరం) : బోడసకురు జై భీమ్ కాలనీలో అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టి బత్తుల రాజబాబు పిలుపు మేరకు తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో సంక్రాంతి సందర్భంగా బోడసకురు గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిక్కాల సతీష్, ఆకుల బుజ్జి,ఉప సర్పంచ్ అడపా వెంకటేశ్వరరావు, బల్లభాస్కరరావు, పాలకవర్గ సభ్యులు చింతం శ్రీను, అయిల నాగేశ్వరరావు, అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోసుగంటి దుర్గారావు, నాగవరపు ఈశ్వరరావు, పొట్టుపోతు దుర్గారావు, సాపే ఏడుకొండలు, నేరేడుమిల్లి నాగరాజు, నాగబత్తుల చిన్న తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com