Logo
Date of Publish : 13 January 2024, 9:16 pm
Editor : Sake Naresh

నందలూరులో జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

    రాజంపేట ( జనస్వరం ) : నందలూరులో రాజంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. మన ఊరు మన ఆట వీర మహిళల సంక్రాంతి సంబరాలను శనివారం నందలూరులో రంగవల్లల పోటీలను రాష్ట్ర జనసేన పార్టీ అధికారి ప్రతినిధి కీర్తన మరియు నందలూరు మండల జనసేన పార్టీ నాయకులు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్యఅతిధులుగా రాజంపేట సేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందలూరు మండల సౌమ్యనాధ స్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన పోటీలలో పలువురు వీర మహిళలు వేసి రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం గెలుపొందిన వీరమహిళలకు రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్‌ మొదటి బహుమతిగా గెలిచిన పసుపులేటి భారతికి గ్రైడంర్‌, స్వప్న గారికి రెండవ బహుతిగా మిక్సి, స్వీటి మూడవ బహుమతిగా గ్యాస్‌ స్టౌవ్‌, 4, 5, 6 స్థానలలో నిలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, పలువురు ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com