Logo
Date of Publish : 13 February 2023, 4:09 pm
Editor : Sake Naresh

క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగం మండల జనసేన నాయకులు

     ఆత్మకూరు, (జనస్వరం) :  జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేనపార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు జనసేనపార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో సంగం మండలంలోని బంగ్లా సెంటర్లో (తాసిల్దార్ ఆఫీస్ ఎదురుగా) క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను, వీర మహిళలను, జనసైనికులను దృష్టిలో పెట్టుకొని క్రియాశీలక సభ్యత్వం అనేది పెట్టడం జరిగినది. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి జీవిత బీమా 5,00,000/- ; యాక్సిడెంట్ బీమా 50,000/- ; అందచేయడం జరుగుతుంది. ఏ పార్టీ చేయని విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు, కార్యకర్తల, వీర మహిళలు, జనసైనికులుకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్  ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని పెట్టడం జరిగినది. ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని సంగం మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ సభ్యత్వాన్ని తప్పనిసరిగా తీసుకునే విధంగా కృషి చేస్తామని జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంగం మండల కార్యదర్శి హజరత్, సంగం మండల కార్యదర్శి గురువరాజు, సంగం మండల నాయకులు కృష్ణమోహన్, వెంకటేష్, రంతుల్లా, శ్రీను, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com