
భీమిలి ( జనస్వరం ) : భీమిలి నియోజకవర్గం పరిధిలోని ఆనందపురం మండలం దిబ్బడిపాలెంకు చెందిన జనసైనికుడు షినగం సురేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన్ని నియోజకవర్గం జనసేన ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో జనసైనికుడికి రూ. 20,000 ఆర్ధిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో బి. వి కృష్ణయ్య, ఈ. ఎన్. ఎస్ చంద్రరావు, ఆనందపురం మండలం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.