Logo
Date of Publish : 05 September 2022, 6:51 am
Editor : Sake Naresh

మృతి చెందిన జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన సందీప్ పంచకర్ల

           భీమిలి ( జనస్వరం ) : భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం, కృష్ణాపురం గ్రామంలో ఎలెక్ట్రిక్ షాక్ తగిలి మృతి చెందిన జన సైనికుడు పైడి నాయుడు కుటుంబాన్ని భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల మరియు పద్మనాభం మండల జనసేన పార్టీ నాయకులు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. త్వరలో పవన్ కళ్యాణ్ గారి తరుపున మృతి చెందిన పైడి నాయుడు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని భరోసా కల్పించడం జరిగింది. తక్షణ సహాయంగా జనసేన పార్టీ నాయకుడు శివ కృష్ణ 5 వేల రూపాయల సహాయాన్ని డా. సందీప్ పంచకర్ల గారి చేతులు మీదగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మనాభం మండల ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com