Logo
Date of Publish : 23 December 2022, 1:45 pm
Editor : Sake Naresh

రక్తంతో నేలను దున్ని,స్వేదంతో సేద్యం చేసే రైతుకి పాదభివందనం : మాకినీడి శేషుకూమారి

        పిఠాపురం ( జనస్వరం ) : జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, పి.ఎ.సి సభ్యులు కొణిదెల నాగబాబు గారి పిలుపుమేరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు గ్రామాల్లో పర్యటించారు. పిఠాపురం మండలం కొత్త సింహాద్రిపురం, దొంతమూరు మరియు గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ క్షేత్రంలో రైతులకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ అధికారం లేకపోయినా రైతులకు పెద్దపీట వేస్తూ, వారిని కష్ట కాలంలో అధుకుంటున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధ్యక్షులు 3000 మంది కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com