Logo
Date of Publish : 05 November 2023, 11:03 pm
Editor : Sake Naresh

చీపురుపల్లి నియోజకవర్గంలో రైతు గర్జన కార్యక్రమం

        చీపురుపల్లి ( జనస్వరం ) : గుర్ల మండల, పున్నపురెడ్దిపేట గ్రామంలో వరి పొలాలను జనసేన నాయకులు సందర్శించడం జరిగింది. రైతు గర్జన కార్యక్రమం పున్నపురెడ్డి పేట గ్రామంలో ఉన్నటువంటి పొలాలలో వరిచేనుకి నీరు లేక తోటపల్లి కాలువలు లేక విద్యుత్ సరఫరా లేక చేతుకొచ్చిన పంట నాశనం అయిపోయింది. దీనివల్ల రైతులకి చాలా నష్టం వాటిల్లిందని జనసేన నాయకులు అన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్దాం, రైతు కి తోడుగా ఉందామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు విజయనగరం జిల్లా టీడీపీ ఇంచార్జి మరియు చీపురుపల్లి నియోజకవర్గం ఇంచార్జి కిమిడి నాగార్జున మరియు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తుమ్మగంటి సూరి నాయుడు, విసినిగిరి శ్రీను వాసురావు, దెందులూరు రమేష్ రాజు గారు, రేగిడి లక్షణ్ రావు, అడ్డాల రామచంద్ర రావు, సాసుబిల్లి రాము నాయుడు, ఎచర్ల లక్షము నాయుడు, సిగ తవిటి నాయుడు, శంకర్, రామచంద్ర రావు, రెడ్డి రమణ, వెంకటేష్ జనసేన కార్యకర్తలు. పున్నపురెడ్డి పేట రైతులు మరియు మహిళలు  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com