Logo
Date of Publish : 13 October 2022, 2:54 am
Editor : Sake Naresh

దివ్యాంగులకు నిబంధనలా ! ఇదెక్కడి అన్యాయం : జనసేన నాయకులు గోగన ఆదిశేషు

      బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ దివ్యాంగుల జనసైనికులు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఐదు రోజుల క్రితం కొత్త జీవో తీసుకొచ్చి దివ్యాంగుల మూడు చక్రాల మోటార్ వాహనాలు ఇస్తానని చెబుతూ, దివ్యాంగుల అందరిలో ఎస్సీ ఎస్టీలుగా కులమతాలు విభజిస్తూ ఉన్నాడు. పదో తరగతి పాస్ అవ్వాలని, పాత బండి ఉంటే కొత్త బండి ఇవ్వనని 45 సంవత్సరాలు దాటిన వారికి ఇవ్వనని తెలిపారు. ఈ నిబంధనలను వెంటనే తీసివేయాలని దివ్యాంగుల అందరికీ సమానంగా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది ఈ కార్యక్రమంలో  కంది వెంకటరెడ్డి, ఘంటా నాగమల్లేశ్వర రావుతదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com