Logo
Date of Publish : 03 June 2021, 4:00 pm
Editor : Sake Naresh

గిరిజన గ్రామాల రహదారులను పట్టించుకోని పాలకులు

           శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో  అధ్వాన్నంగా గిరిజన గ్రామాల రహదారులున్నాయని ఆదివాసులు అంటున్నారు. గిరిజనులు గుడ్డిమీద గూడ నుంచి కుమ్మరిగండి రహదారి దుస్ధితి మరీ అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతంపేట మండలంలోని గిరిజన గ్రామాలైన గుడ్డిమీద గూడ. కుమ్మరిగండి ఈగ్రామాలకు మండల కేంద్రం నుండి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన రహదారులు లేక వాహనాలు నడవక మండల కేంద్రానికి రావాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుడ్డిమీద గూడ నుండి కుమ్మరిగండి గ్రామాలకు ఆటోలు కూడా నడిచే పరిస్ధితి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈగ్రామాలల్లో పాఠశాలకు ఉపాద్యాయులు వివిధ గ్రామాల నుండి సరుకులు రవాణా చేసే వాహనాలు కూడా చేరుకోలేని పరిస్ధితిలు ఉన్నాయని అన్నారు.  అత్యవసర సమయాల్లో వాహనాలు కూడా రావుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు పట్టించుకొని త్వరగా రహదారిని మరమ్మతులు చేయించి గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com