Logo
Date of Publish : 18 April 2022, 4:21 pm
Editor : Sake Naresh

ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

                మదనపల్లి ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత  పత్రికాముఖంగా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచిన విషయం అందరికీ తెలిసినదే. డీజిల్ రేటు పెరగడంతో ఆర్టీసీ మేడం 20 కోట్లు నష్టాలతో నడుస్తున్న తరుణంలో బస్సు ఛార్జీలు పెంచామని గవర్నమెంట్ చెబుతుంది. ఈ టైంలో ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారు. ఆర్థికంగా అయితే చాలా బలహీన పడ్డారు. ఈ గవర్నమెంట్ ఎలాంటి ఉపాధి అవకాశాలను ఆర్థిక వనరులను సమకూర్చి ప్రజల జీవన ప్రమాణం రేటును పెంచకపోగా బాదుడే బాదుడు అని అన్ని విధాలుగా రేట్లు పెంచి భరించండని భారాన్ని ప్రజలపై రుద్దుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఒక్కటి కూడా ఇప్పుడు అమలు చేయకపోగా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసారు. ప్రజలు ఈ బాధలను భరించలేక పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ప్రెస్ మీట్ మాత్రం ప్రతిపక్షాలను వ్యక్తిగత విమర్శలు చేయడానికి మాత్రమే ఉంటాయి. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com