Logo
Date of Publish : 10 February 2022, 4:16 pm
Editor : Sake Naresh

జనసైనికుడి కుటుంబానికి రూ.1,00,000 సహాయం అందించిన అనంతపురం జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య

              అనంతపురం ( జనస్వరం ) : పుట్టపర్తి నియోజకవర్గంలోని ఎనుముల పల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు దేవరకొండ హరీష్ అకాల మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ పాల్గొన్నారు. అకాల మృతి చెందిన జనసైనికుడు దేవరకొండ హరీష్ గారి కుటుంబానికి చేయూతగా టి.సి వరుణ్, చిలకం మధుసూధన్ రెడ్డి సమక్షంలో అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య 100000/- లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అంకె ఈశ్వరయ్య మాట్లాడుతూ హరీష్ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మరియు నాయకులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com