Logo
Date of Publish : 02 November 2021, 4:11 pm
Editor : Sake Naresh

గ్రామీణ ప్రాంతాల రహదారులకు మరమ్మతులను చేపట్టాలి : రాహుల్ సాగర్

                 ఎమ్మిగనూరు ( జనస్వరం ) : గ్రామీణ ప్రాంతాల రహదారుకు మరమ్మతులను చేపట్టాలని డిమాండ్ చేసిన జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ సాగర్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండల పరిధిలో ఉన్న గ్రామాల రహదారులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని అధికారులు స్పందించి వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అన్నారు. మండలంలో ఉండే అనేక గ్రామాల్లో రహదారులు గుంతల మయంగా మారాయని ఇలా మారడం వల్ల రహదారులో ప్రయాణించే వాహనదారులు గ్రామవాసులు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారని జాతీయ రహదారులకు ఆనుకొని ఉన్న గ్రామాల దగ్గర ఈ సమస్య తీవ్రంగా ఉందని ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి త్వరలోనే రహదారుల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com