Logo
Date of Publish : 04 January 2022, 8:02 am
Editor : Sake Naresh

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో దామోదర సంజీవయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి

           అనంతపురం ( జనస్వరం ) :  జనసేనపార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు సాకే మురళి క్రిష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమరెడ్డి ఆధ్వర్యంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో జిల్లా అధ్యక్షుడు టిసి వరుణ్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం అందించారు. శింగనమల జనసేనపార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కుమారి నాగలక్ష్మి సెల్వరాజన్ గారికి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి, కేంద్రంలో వివిధ మంత్రి పదవులు అనుభవించి, పూరిగుడిసెలో బ్రతికిన నిజాయితీ ఉన్న నేత కీ శే దామోదరం సంజీవయ్య గారి కాంస్య విగ్రహం బుక్కరాయదముద్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేయవలసిందిగా జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి, బుక్కరాయదముద్రం జనసేన మండల కన్వీనర్ ఎర్రిస్వామి, శింగనమల మండల కన్వీనర్ తోట ఓబీలేశు, మోహన్ కిరణ్ సంజీవ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com