Logo
Date of Publish : 02 May 2022, 10:05 am
Editor : Sake Naresh

వయో వృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి

             బాపట్ల ( జనస్వరం )  : జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో జె.సి గారిని కలిసి దివ్యా౦గుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేయమని జె సి గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. వెంటనే స్పందించి ఆ కార్యాలయం వచ్చేలా చేస్తానన్నారు. అలాగే చదువుకున్న దివ్యా0గులకు ఉద్యోగాలు కల్పించమని అడగగా అన్ని శాఖలలో బాక్ లాగ్ పోస్టులు విడుదల చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గోగన ఆదిశేషు, కోకి రాజశేఖర్, కంది వెంకటరెడ్డి, sk సుభాని, దేవిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com