Logo
Date of Publish : 04 April 2022, 3:47 pm
Editor : Sake Naresh

అనంతసాగరం మండలంలోని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతి

             నెల్లూరు ( జనస్వరం ) : అనంతసాగరం మండలం పాత దేవరపల్లి బిట్-1 పంచాయతీ పరిధిలోని పలు సమస్యలను సచివాల సచివాలయంలో పంచాయతీ సెక్రెటరీ గారికి అనంతసాగర్ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్  వినతిపత్రం అందించారు. గ్రామంలోని ప్రధాన సమస్యలైన దేవరపల్లి గ్రామంలోని మెయిన్ రోడ్డు పక్కనే సైడ్ కాలువ పూడిక తీసి పారిశుద్ధ్యం చేపట్టి, బ్లీచింగ్ పిచికారి చేయాలని వీధి దీపాలు కొన్ని కొన్ని స్తంభాలు దీపాల వెలగటం లేదని, తూర్పు వీధిలో సైడ్ కాలవలు నిర్మించాలని కోరారు. SC, ST కాలనీలో త్రాగడానికి మంచినీళ్లు రావడంలేదని వెంటనే పరిష్కరించాలని కోరారు.  అలాగే సైడ్ కాలవలు సిమెంట్ రోడ్డు నిర్మించాలని, గ్రామంలోని మంచినీళ్లు అన్ని వీధులకు కు సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్, మాబాష, మస్తాన్ వలీ, ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com