Logo
Date of Publish : 23 January 2021, 6:07 am
Editor : Sake Naresh

జనసేన ఆధ్వర్యంలో స్థానిక సమ్యసలపై శృంగవరపు కోట తహసీల్దార్ మరియు ఎస్.ఐ కి వినతి

               శృంగవరపుకోట మండలం తిమిడి గ్రామంలో గత ఎన్నో ఏళ్లుగా దాదాపు 30 కుటుంబాలకు ఊరులోకి వెళ్లిరావటానికి వీలుగా ఉన్న రోడ్డు ని స్థానిక మిల్లు యజమాని ఆక్రమించి రోడ్డు కి అడ్డంగా గోడ నిర్మించారని స్థానిక జనసేన నాయకులు ఆరోపించారు. కావున తహసీల్దార్ వారు వెంటనే స్పందించి మార్గము చూపించాలని కోరారు. అలాగే నిత్యం వాడుకలో ఉన్న బోరింగ్ వెళ్లే మార్గం కూడా సరిగా లేదని వాపోయారు.  స్థానిక ప్రజలు జనసేన శృంగవరపుకోట నియోజకవర్గం నాయకులు శ్రీ వబ్బిన సన్యాసినాయుడు గారి ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీ రామారావు గారికి అలాగే ఎస్.కోట ఎస్. ఐ శ్రీ నీలకంఠ గారికి వినతిపత్రం అందించటం జరిగింది. అధికారులు స్పందించి సమస్యలను చూసి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com