Logo
Date of Publish : 26 January 2022, 4:33 pm
Editor : Sake Naresh

ఆమదాలవలస జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

   ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం ఆవరణలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ ఇంఛార్జ్  శ్రీ పేడాడ రామ్మోహన్ రావు గారు సరుబుజ్జిలి ఆర్మీ జవాన్ తోట కృష్ణ మూర్తి గారిచేత జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు మనమంతా స్వయం పాలనతో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే.. కారణం ఆ సమరయోధులే. అందుకే.. వారి త్యాగాలను గుర్తుతెచ్చుకుంటూ.. మన గుండెల్లో నిండిన దేశభక్తిని చాటుతూ.. సగర్వంగా జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com