
అనంతపురం, (జనస్వరం): అనంతపురం జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రాంనగర్ కార్యాలయం నందు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో రాష్ట్ర నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, అర్బన్ నాయకులు, జనసైనికులు అందరూ కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో రాష్ట్ర నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.