Logo
Date of Publish : 02 May 2022, 4:22 pm
Editor : Sake Naresh

పంట పొలాల్లోని కాలువలను బాగుచేయండి : రాజోలు జనసేన నాయకులు

     రాజోలు, (జనస్వరం) : రాజోలు మండలంలో గత రెండు సంవత్సరాలుగా పంట కాలువలో పూడిక తీయని కారణంగా పొలాలకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో పూడిక తీయకపోతే రైతులు పంటలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తించి రాజోలు గ్రామ ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి, వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద రాజు, మెరక పాలెం ఎంపీటీసీ పొన్నం నాగ దుర్గ కలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ AE ఈశ్వర రావుకి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన ఎం పి టి సి దార్ల కుమారి లక్ష్మీ మాట్లాడుతూ కాలువలో నీరు ఉన్నా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి రైతులకు ఏర్పడిందని, సాగునీరు పారాలంటే వెంటనే కాలువలో పూడిక తొలగించాలని, పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి వచ్చే పంట పనులు మొదలు అయ్యే లోపు రైతులకు నీరు అందేలా చేయాలని అధికారులకు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com