Logo
Date of Publish : 29 December 2022, 7:40 am
Editor : Sake Naresh

ఫించన్లు తొలగించడం సరైన పద్ధతి కాదు : జనసేన నాయకులు గురాన అయ్యలు

       విజయనగరం ( జనస్వరం ) : సామాజిక పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న వైకాపా తీరును జనసేన నాయకులు గురాన అయ్యలు వ్యతిరేకించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పించన్లను తగ్గించుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా వుందన్నారు. తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సహేతుకంగా లేవన్నారు..విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనే రద్దు చేయాలని చూడటం విచిత్రంగా ఉందన్నాను.. అలాగే సచివాలయాల్లో పనిచేసే వలంటీర్లను పార్టీ కార్యకర్తలుగా రాజకీయ ప్రయోజనాలకు వైకాపా ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. వలంటీర్‌లతో వైసీపీ సమావేశాలు నిర్వహించడం దారుణమన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com