Search
Close this search box.
Search
Close this search box.

వేమూరులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు

     వేమూరు ( జనస్వరం ) :  మంద కృష్ణ మాదిగ  పిలుపు మేరకు వేమూరు నియోజకవర్గంలో వేమూరు సెంటర్ లో బాబూ జగజ్జీవన రావ్ విగ్రహం సెంటర్ నందు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించటం జరిగింది. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా ఇంఛార్జి వర్ల దేవదాసు మాదిగ గారు పాల్గొన్నారు. ఈ దీక్షలు ఈ నెల 22 వ తేదీ వరకు జరగాలని పార్లమెంటులో sc వర్గీకరణ బిల్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు వేమూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మూరాల వాసుదేవ గౌడ, జనసేన పార్టీ నాయకులు సోమరౌతు బ్రహ్మం మద్దతు తెలపి కృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాటానికి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాo అని అన్నారు. ఈ కార్య క్రమంలో y. దాసు మాదిగ, జంపని నుంచి ఆలపాటి రాకేష్ మాదిగ, పోతుమర్రు నుంచి ఎలిషా మాదిగ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way