Logo
Date of Publish : 15 January 2021, 2:49 pm
Editor : Sake Naresh

నిందితులకు శిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరిన ఎమ్మిగనూరు ఇంచార్జ్ రేఖా గౌడ్

              కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన బేగం బి గారి చిన్న కూతురు హాజర బి అనే అమ్మాయి ఆగస్టు 17 తేదీన జరిగిన సంఘటన గురించి అమ్మాయి కుటుంబ సభ్యులు రేఖగౌడ్ గారిని కలిసి వారి న్యాయం జరగలేదు మాకు న్యాయం చేయండి అని కోరడం జరిగింది. రేఖ గౌడ్ గారు వారికి న్యాయం కోసం పోరాడుతామని మాట ఇచ్చిన విషయం అందరికి విదితమే.  ఈరోజు అమ్మాయి తలిదండ్రులు మరియు జనసేన పార్టీ వీరమహిళ విభాగం చైర్మెన్ మరియు ఎమ్మిగనూరు ఇంఛార్చ్ రేఖ గౌడ్ గారు మరియు కర్నూలు జిల్లా నాయకుడు పవన్ కుమార్ గారు ఎమ్మిగనూరు జనసేన సైనికులు కలిసి కోడుమూరు సిఐ గారిని కలిసి సమస్యను వివరించారు. దోషులను శిక్షించాలని అని కోరుతూ అనుమానితులు వివరాలు అందచేయడం జరిగింది.  సిఐ గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా నిందితులను విచారించి శిక్ష పడేవిధంగా చేస్తామని అని రేఖ గౌడ్ గారికి హమీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com