Logo
Date of Publish : 08 December 2025, 4:35 pm
Editor : Sake Naresh

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ

రెడ్ క్రాస్ సొసైటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా

సత్తెనపల్లి.డిసెంబర్08. (జనస్వరం)

పట్టణంలోని మాడా కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ.ఈ సందర్భంగా నూతన ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

రెడ్ క్రాస్ వారు ఏర్పాటుచేసిన పేదలకు ఉచిత దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com