Logo
Date of Publish : 04 November 2022, 2:01 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ జోలికొస్తే మానవ బాంబులవ్వడానికైనా సిద్ధం : జనసేన నాయకులు డాక్టర్ మై ఫోర్స్ మహేష్

     మదనపల్లి, (జనస్వరం) : పవన్ కళ్యాణ్ జోలికొస్తే మానవ బాంబులవ్వడానికైనా సిద్ధం జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జోలికి వస్తే జనసైనికులందరూ జనసేనపార్టీ నాయకులు అందరూ మానవ బాంబులు అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 11 రోజులుగా పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం చుట్టూ కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ బయటకు వెళుతున్నప్పుడు తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని వెంబడిస్తూ పవన్ కళ్యాణ్ ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మంగళవారం రాత్రి ఆయన ఇంటి వద్దకు వచ్చి గొడవ కూడా చేశారు. సెక్యూరిటీ సిబ్బంది నివారించుబోగా బూతులు తిడుతూ పవన్ కళ్యాణ్ ని దుర్భాషలాడుతూ గొడవ చేశారు. సిబ్బందిని కవ్వించే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా సమయం పాడిన సిబ్బంది ఈ ఘటన వీడియో తీసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా విశాఖపట్నం పట్టణ తర్వాతే జరుగుతుండడం గమనార్హం. మాలో అనుమానాన్ని బలపరుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని పవన్ కళ్యాణ్ కి కేంద్ర బలగాలతో కూడిన భద్రత ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ కి ఏదైనా జరిగితే రాష్ట్రంలోని ప్రతి జనసైనికుడు మానవ బాంబు రావడానికి కచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. దయచేసి జనసేనపార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తల సహనాన్ని మంచితనాన్ని ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నాయకులు చులకనగా తీసుకోవద్దండి. మీ పార్టీ నాయకులు కార్యకర్తలు చంపేస్తామని బెదిరిస్తారేమో మేము పవన్ కళ్యాణ్ కోసం మానవ బాంబులే ప్రాణాలు అర్పించడానికి అయినా సిద్ధం పవన్ కళ్యాణ్ కి ఏదైనా జరిగితే ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వమే కారణం ఆయనకి ఏ రకమైన హాని తల పెట్టాలని చూసినా రాష్ట్రం అల్లకులమవుతుందని ఈ సందర్భంగా డాక్టర్ మై ఫోర్స్ మహేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  అమరనారాయణ, రామ్మూర్తి, ఆంజనేయులు, ప్రవీణ్ నాయుడు, సందీప్, అయాజ్, శోభ, రూప, హర్ష, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com