Logo
Date of Publish : 05 July 2023, 3:17 pm
Editor : Sake Naresh

కృష్ణం పాలెం యువతకు క్రికెట్ కిట్ అందజేసిన రాయపురెడ్డి

          మాడుగుల ( జనస్వరం ) : మాడుగుల మండలంలో ఉన్న కృష్ణం పాలెం పంచాయతీ యువతకు మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రాయిపురెడ్డి కృష్ణ  ఒక క్రికెట్ కిట్ ను అందజేశారు. గతంలో ఇక్కడను యువతకు వాలీబాల్ కిట్ స్పాన్సర్ చేసిన సమయంలో క్రికెట్ కిట్ ను యువత కోరడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రికెట్ ను తీసుకెళ్లి జనసేన నాయకులు రాజారెడ్డి మరియు మహేష్ చేతుల మీదుగా ఈ యొక్క కిట్ను గ్రామ యువతకు అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఒక యువకుడిగా సాటి యువకులకు క్రీడా పరికరాలు ఇవ్వడంలో తనకు చాలా ఆనందం గా అనిపిస్తుందని అందుకే ఏ పంచాయతీలో కిట్స్ అడిగిన సరే తగిన సమయంలో వెంటనే వారికి కిట్స్ అందజేయడంలో ముందుంటున్నారని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కృష్ణం పాలెం పంచాయతీ జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com