Logo
Date of Publish : 16 March 2022, 3:42 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో గాయపడ్డ మహిళకు ఆర్థిక సాయం చేసిన రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

    పెనుకొండ, (జనస్వరం) : జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రమాదవశాత్తు గాయపడిన అనంతపురం జిల్లా, పెనుగొండ మండలం, 13వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన వీర మహిళ శ్రీదేవి గారిని పరామర్శించి, 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత. ఈ సందర్భంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ పెద్ద ఎత్తున విజయవంతం అయినప్పటికీ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని శ్రీదేవి అన్నారు. జనసేనపార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందువల్ల వైద్య బీమా కింద ₹. 50 వేల రూపాయలు వచ్చే విధంగా చూస్తామని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అనుకొని ప్రమాదాలు జరిగినప్పుడు జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు, ఆర్థిక తోడ్పాటును అందించే విధంగా క్రియాశీలక సభ్యత్వమును ప్రవేశపెట్టారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు కాశెట్టి సంజీవ రాయుడు, సురేష్, సంయుక్త కార్యదర్శులు శివ, పెనుగొండ మండల అధ్యక్షుడు మహేష్, సోమందేపల్లె అధ్యక్షులు జబిబుల్ల వీర మహిళలు కాసెట్టి సావిత్రి, శిల్ప,తేజలక్ష్మి, శిరీష నాయకులు తోట ప్రకాష్, TN అంజి, కొండిశెట్టి ప్రవీణ్, లోకేష్, శివ శంకర్, విష్ణు, వెంకటేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com