Logo
Date of Publish : 15 April 2023, 3:51 pm
Editor : Sake Naresh

జనసేన ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందజేత

    గుంటూరు ( జనస్వరం ) : పొన్నూరు నియోజకవర్గం, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా ఆధ్వర్యంలో 300 మంది ముస్లిం పేద ప్రజలకు రంజాన్ తోఫా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గారు పాల్గొని ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేశారు. అనంతరం గాదె వేంకటేశ్వర రావు మాట్లాడుతూ ఎవరికైనా సహాయం చేయాలంటే మనసుండాలి. ఈ యొక్క పండగ సందర్భంలో తనకు ఉన్న దానిలో నుంచి ఇతరులకు కొంత సహాయం చేయాలని ఆలోచన చేసిన పట్టణ అధ్యక్షుడు కరీముల్లా గారికి దేవుడు మరింత శక్తిని ఇచ్చి రానున్న రోజుల్లో ఎక్కువ మందికి సహాయం చేసే శక్తిని ఆ అల్లా ప్రసాదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నాయకులు, పొన్నూరు నియోజకవర్గ నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com