Logo
Date of Publish : 19 April 2023, 4:08 pm
Editor : Sake Naresh

కలువాయి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా

         వెంకటగిరి ( జనస్వరం ) : ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు పాటిస్తూ భగవంతుని ప్రార్ధనలు చేస్తూ నెలరోజులు కొనసాగే ఉపవాసాల ప్రక్రియకు ముస్లిం సోదరులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని పేద ముస్లింల కళ్ళల్లో ఆనందం నింపాలని కలువాయి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారికి ఈ రోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జన సైనికులు ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తారని, 50 మంది పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి వారికి కలువాయి మండల జనసైనికులు ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందించడం జరిగింది. మతాలను గౌరవించే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడు అడుగుజాడల్లో ముందుకు ముందుకు పోతూ సేవలందించడానికి జనసైనికులు ఎప్పుడూ ముందుంటారు అని మసీదు కమిటీ సభ్యులు నూరిన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సుంకు రామకిషోర్, నరేష్, శ్రీరామ్ వెంకటపతి, శ్రీరామ్ మనోహర్, భువన్, మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com