Logo
Date of Publish : 14 October 2023, 9:41 pm
Editor : Sake Naresh

రహదారుల దుస్థితిపై వైసీపీ ప్రభుత్వాన్నినిలదీసిన జనసేన రామ్మోహన్ రావు

       ఆముదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గ పరిధిలోనిలోని శ్రీకాకుళం నుండి ఆముదాలవలస ప్రధాన రహదారి దుస్థితిపై నిలదీసిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు. గత ప్రభుత్వంలో నిధులు మంజూరు కాబడిన నేటికీ రహదారి పనులు పూర్తవుకపోవడం ఇప్పటి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఇక్కడ స్థానికంగా శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నప్పటికీ కూడా ప్రజల గోడును పట్టించుకునే నాధుడే లేరని వాపోయారు. అలాగే దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధరలు మన రాష్ట్రంలోనే వసూలు చేస్తూ రోడ్ల అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులపై శ్రద్ధ తగ్గించి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సాధించాలని హితవు పలికారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com