Logo
Date of Publish : 04 May 2022, 2:32 am
Editor : Sake Naresh

రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు

   రాజోలు, (జనస్వరం) : రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం రాజోలు గ్రామంలో జనసేన పార్టీ రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు షేక్ ఇజ్రాయిల్ ఇంటిదగ్గర సోదరులను కలిసి అతిపవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో క్రమ శిక్షణ, దాతృత్వం, సోదర భావాన్ని పెంపొందించి, మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ ఇస్లాం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ మున్న, షా ఉద్దీన్, షేక్ బాబ్జి మొదలగు గ్రామ పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com