Logo
Date of Publish : 04 January 2022, 8:37 am
Editor : Sake Naresh

ప్రమాదంలో కాలు దెబ్బ తిన్న జనసైనికుడిని పరామర్శించిన రామచంద్రాపురం జనసేన ఇంచార్జ్ చంద్రశేఖర్

          రామచంద్రాపురం ( జనస్వరం ) : తామరపల్లి గ్రామ జనసైనికుడు దారపాటి జగన్ కు యాక్సిడెంట్ జరిగింది. కాలుకి గాయాలు అయ్యాయి. సుందరపల్లి, ఊడిమూడి, తామర పల్లి గ్రామాల జనసేన పార్టీ MPTC తాడాల జానకి రామ్ నియోజకవర్గ ఇంచార్జ్ కు తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గాయపడిన జగన్ ఇంటికి వెళ్లి తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు తనకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.  జనసేన పార్టీ గంగవరం మండలం అధ్యక్షులు చిర్రా రాజ్ కుమార్, జనసేన నాయకులు సలాది వెర్రిబాబు, దేవరపల్లి చక్రథర్, ముద్రగడ్డ శ్రీను, గాలి రాము, రాంబాబు నాయుడు, వల్లభరెడ్డి నాగబాబు, గండేటి శివ, కొండ, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com