Logo
Date of Publish : 26 April 2022, 2:02 pm
Editor : Sake Naresh

ప్రమాదంలో గాయపడిన జనసైనికులను పరామర్శించిన రామచంద్రపురం నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్

      రామచంద్రపురం, (జనస్వరం) : రామచంద్రపురం రూరల్ జగన్నాయకుల పాలెం గ్రామంలోని జనసైనికుడి కిమిడి శ్రీనివాస్ బిల్డింగ్ పని చేస్తూ పడిపోవడం జరిగింది. అలాగే నక్కా ముత్తేష్ బైక్ యాక్సిడెంట్ అయ్యి గాయాలు అవ్వడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ద్రాక్షారామ గ్రామం మాధవి లత హాస్పిటల్ కి వెళ్లి వారి యెుక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుంగరాజు, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్, రూరల్ ప్రెసిడెంట్ గుబ్బల శ్రీనివాస్, అనిశెట్టి బాబ్జీ, బోనం శ్రీనివాస్, తోట రామకృష్ణ, పరమేష్, రాంబాబు నాయుడు కొలగాని సతీష్, పోలిశెట్టి స్వామి తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com