Logo
Date of Publish : 16 September 2020, 1:22 pm
Editor : Sake Naresh

మోదీ జన్మదినోత్సవ వారోత్సవాల సందర్భంగా మాస్కులు, శానిటైజర్స్ పంచిన రామచంద్రపురం బీజేపీ, జనసేన నాయకులు

మోదీ జన్మదినోత్సవ వారోత్సవాల సందర్భంగా మాస్కులు, శానిటైజర్స్ పంచిన రామచంద్రపురం బీజేపీ, జనసేన నాయకులు

                   రామచంద్రపురం పట్టణంలో శివాలయం ఎదురుగా ఉన్న కనక దుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు బిజెపి జనసేన పార్టీ ల ఆధ్వర్యంలో భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా సప్తాహం అనే సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా ఇది మూడవ రోజు సందర్భంగా రిక్షా కార్మికులకు దుప్పట్లు మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది. బీజేపీ జిల్లా ఉపాద్యక్షులు ఇళ్ల వెంకటేశ్వరరావుగారు మరియు జనసేన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీపోలిశెట్టి చంద్ర శేఖర్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు కొట్టువాడ హరిబాబు గారు, సత్యవాడ హరిపంతులుగారు, పలివెల రాజుగారు, మరియు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బుంగ రాజు గారు, అక్కిరెడ్డి శ్రీను గారు,గొల్లపల్లి క్రిష్ణ గారు సలగల వెంకటేష్ గారు తదితర జనసైనికులు, బిజేపి కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com