Logo
Date of Publish : 16 September 2022, 3:08 pm
Editor : Sake Naresh

పశుసంరక్షణ శాఖ అధికారులకు వినతిపత్రం అందించిన జనసేన నాయకులు రామ శ్రీనివాస్

        రాజంపేట ( జనస్వరం ) : పశువులను పట్టి పీడిస్తున్న మహమ్మారి పట్ల పాడి పశువులకు లంపీ చర్మ వ్యాధి ఇప్పుడు డేంజర్ బెల్ మోగిస్తుందని జనసేన నాయకులు రామ శ్రీనివాస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాధి సోకి చాలా రాష్ట్రాల్లో వేల, లక్షల పశువులు మరణించాయన్నారు. పలు విధాలుగా చాలా రకాల లక్షణాలు ఉన్నాయని, జిల్లాలో అలాంటి వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాడానికి, అలానే ఇతర ప్రాంతాల నుంచి రైతులు సంతలకు తీసుకెళ్లేటప్పుడు సంబంధిత అధికారులు ద్వారా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. క్షేత్ర స్థాయిలో అధికారుల ద్వారా రైతులకు అవగాహన సదస్సులు లాంటి కార్యక్రమాలు విరివిగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రతిఒక్కరికి తెలిసేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. పశుసంరక్షణ శాఖ అధికారులకు వినతిపత్రం అందించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com