Logo
Date of Publish : 26 January 2023, 3:20 pm
Editor : Sake Naresh

ఏలూరు జనసేన పార్టీలో చేరిన సీనియర్ జర్నలిస్ట్ రామ మోహన్ రావు

         ఏలూరు ( జనస్వరం ) : పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం కలిగి, పలు పెద్ద, చిన్న తరహా పత్రికలతో పాటు, పలు ఛానేళ్ళల్లో పనిచేసి, కొల్లేరు టుడే, గ్రామీణ కచేరి మాస పత్రికల వ్యవస్థాపక సారధి, నవ భూమి దినపత్రిక ఏలూరు ప్రతినిధి నెయ్యి కాపుల రామ్మోహన్ రావు జనసేన నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు గురువారం జనసేన కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసైనికుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాజకీయాలలో నిబద్ధత కలిగిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు విధివిధానాలకు ఆకర్షితుడై జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఏలూరులో రెడ్డి అప్పల నాయుడు ఏలూరు నియోజకవర్గంలో అన్ని వర్గాలను ఏగతాటిపైకి తీసుకువచ్చి, పార్టీ అధినేతకు విధేయుడై, పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఏలూరు నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయి నుండి, కార్పొరేషన్ స్థాయి వరకు పటిష్టపరుస్తూ, చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై జనసేన పార్టీ లో చేరినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సైనికులు, పాత్రికేయులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com